Sonali Bendre Back To India After Cancer Treatment | Filmibeat Telugu

2018-12-03 2,882

Sonali Bendre has comeback to India to her home. This news is confirmed by the actress herself. She shared a post on her twitter and Instagram,” #OneDayAtATime #ImComingHome.
#SonaliBendre
#OneDayAtATime
#cancer
#Instagram


బాలీవుడ్ హీరోయిన్ సోనాలి బింద్రే క్యాన్సర్‌ బారినపడి గత జులై నుంచి న్యూయార్కులో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సోనాలి బింద్రే సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తాను ఇండియా వస్తున్నట్లు వెల్లడించారు. అయితే ఇది హ్యాపీ ఇంటర్వెల్ మాత్రమే... క్యాన్సర్‌తో పోరాటం ఇంకా ముగియలేదని తెలిపారు.